విలాపవాక్యములు 3:64 - పవిత్ర బైబిల్64 ఓ యెహోవా, వారికి తగిన గుణపాఠం నేర్పు! వారు చేసిన నేరానికి తగిన శిక్ష విధించు! Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)64 యెహోవా, వారి చేతిక్రియనుబట్టి నీవు వారికి ప్రతీ కారము చేయుదువు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201964 యెహోవా, వాళ్ళ చేతులు చేసిన పనులను బట్టి నువ్వు వాళ్లకు ప్రతీకారం చేస్తావు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం64 యెహోవా వారి క్రియా కలపలను బట్టి, ప్రతీకారం చేస్తావు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం64 యెహోవా వారి క్రియా కలపలను బట్టి, ప్రతీకారం చేస్తావు. Viz kapitola |