విలాపవాక్యములు 3:41 - పవిత్ర బైబిల్41 పరలోకాధిపతియైన దేవునివైపు మన హృదయాలను, చేతులను చాపుదాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 ఆకాశంలో ఉన్న దేవుని వైపు మన హృదయాన్నీ, మన చేతులను ఎత్తి ఇలా ప్రార్థన చేద్దాం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 మన హృదయాలను, చేతులను పరలోకంలో ఉన్న దేవుని వైపు ఎత్తి: Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 మన హృదయాలను, చేతులను పరలోకంలో ఉన్న దేవుని వైపు ఎత్తి: Viz kapitola |