విలాపవాక్యములు 3:40 - పవిత్ర బైబిల్40 మన జీవన విధానాన్ని, మన పనులను ఒకమారు పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించుదాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. Viz kapitola |