విలాపవాక్యములు 3:38 - పవిత్ర బైబిల్38 మహోన్నతుడైన దేవుని నోటినుండి వరాలు, శాపాలు రెండూ వెలువడతాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 మహోన్నతుడైన దేవుని నోట్లో నుంచి కీడు, మేలు రెండూ బయటకు వస్తాయి గదా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 మహోన్నతుని నోటి నుండి వైపరీత్యాలు, అలాగే మంచి విషయాలు రావా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 మహోన్నతుని నోటి నుండి వైపరీత్యాలు, అలాగే మంచి విషయాలు రావా? Viz kapitola |