విలాపవాక్యములు 3:26 - పవిత్ర బైబిల్26 యెహోవా రక్షణకై నెమ్మదిగా వేచియుండటం క్షేమకరం Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 యెహోవా కలిగించే రక్షణ కోసం మౌనంగా కనిపెట్టడం మంచిది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 యెహోవా రక్షణ కోసం ఓపికతో వేచి ఉండడం మంచిది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 యెహోవా రక్షణ కోసం ఓపికతో వేచి ఉండడం మంచిది. Viz kapitola |