యెహోషువ 15:61 - పవిత్ర బైబిల్61 యూదా ప్రజలకు ఎడారి పట్టణాలు యివ్వబడ్డాయి. ఆ పట్టణాల జాబితా ఇది: బెత్ అరాబా, మిద్దిను, సెకాకా Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)61-63 అరణ్యమున బేతరాబా మిద్దీను సెకాకా నిబ్షాను యీల్మెలహు ఎన్గెదీ అనునవి, వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీ యులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201961 అరణ్యంలో బేత్ అరాబా మిద్దీను సెకాకా Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం61 అరణ్యంలో: బేత్-అరాబా, మిద్దీను, సెకాకా, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం61 అరణ్యంలో: బేత్-అరాబా, మిద్దీను, సెకాకా, Viz kapitola |