యోబు 9:27 - పవిత్ర బైబిల్27 “నేను ఆరోపణలు చేయను, ‘నేను నా బాధ మరచిపోతాను, నా ముఖం మార్చుకొని, నవ్వుతూ ఉంటాను’ అని ఒక వేళ నేను చెప్పినా, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 –నా శ్రమను మరచిపోయెదననియు దుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగా నుండెదననియు నేను అనుకొంటినా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 నా బాధలు మరచిపోతాననీ, నా దుఃఖం పోయి సంతోషంగా ఉంటాననీ నేను అనుకున్నానా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 నా ఫిర్యాదు మరచిపోయి, నా విచారం విడిచిపెట్టి సంతోషంగా ఉంటానని నేను అనుకుంటే, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 నా ఫిర్యాదు మరచిపోయి, నా విచారం విడిచిపెట్టి సంతోషంగా ఉంటానని నేను అనుకుంటే, Viz kapitola |