యోబు 8:10 - పవిత్ర బైబిల్10 చాలాకాలం క్రిందట జీవించిన మనుష్యులు నీకు నేర్పిస్తారు. వారి అవగాహనతో వారు నీకు ఒక జ్ఞాన సందేశం ఇస్తారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపుదురు గదావారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 వాళ్ళు తమ అనుభవాలను బట్టి నీకు ఉపదేశిస్తారు గదా. అన్ని విషయాలు నీకు చెబుతారు గదా. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 వారు నీకు బోధించి చెప్పరా? వారు తమ అనుభవంతో మాట్లాడరా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 వారు నీకు బోధించి చెప్పరా? వారు తమ అనుభవంతో మాట్లాడరా? Viz kapitola |