యోబు 7:12 - పవిత్ర బైబిల్12 ఓ దేవా, నీ వెందుకు నాకు కాపలా కాస్తున్నావు? నేను ఏమైనా సముద్రాన్నా, లేక సముద్ర రాక్షసినా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 నేనొక సముద్రమునా? సముద్రములోని భుజంగ మునా? నీవెందుకు నా మీద కావలియుంచెదవు? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 నేనేమైనా సముద్రం వంటివాడినా? సముద్ర రాక్షసినా? నన్ను నువ్వెందుకు కాపలా కాస్తున్నావు? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 మీరు నాకు కాపలా పెట్టడానికి నేనేమైనా సముద్రాన్నా లేదా సముద్రపు క్రూరజంతువునా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 మీరు నాకు కాపలా పెట్టడానికి నేనేమైనా సముద్రాన్నా లేదా సముద్రపు క్రూరజంతువునా? Viz kapitola |