యోబు 4:14 - పవిత్ర బైబిల్14 నేను భయపడి వణకిపోయాను. నా ఎముకలన్నీ వణకిపోయాయి! ఎలీఫజు మాట్లాడుతున్నాడు Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 నాకు భయం వణుకు కలిగింది. అందువల్ల నా ఎముకలన్నీ వణికిపోయాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 భయం వణకు నన్ను చుట్టుకొని నా ఎముకలన్నీ కదిలేలా చేశాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 భయం వణకు నన్ను చుట్టుకొని నా ఎముకలన్నీ కదిలేలా చేశాయి. Viz kapitola |