యోబు 3:23 - పవిత్ర బైబిల్23 దేవుడు వారి భవిష్యత్తును రహస్యంగా ఉంచుతాడు. వారి చుట్టూ ఒక గోడ కడతాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 మార్గం కనుగొనలేని వాడికి, దేవుడు చుట్టూ కంచె వేసిన వాడికి జీవం ఎందుకు? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 మరుగుచేయబడిన మార్గంగలవానికి దేవుడు చుట్టూ కంచెవేసినవానికి జీవం ఎందుకు ఇవ్వబడింది? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 మరుగుచేయబడిన మార్గంగలవానికి దేవుడు చుట్టూ కంచెవేసినవానికి జీవం ఎందుకు ఇవ్వబడింది? Viz kapitola |