యోబు 3:12 - పవిత్ర బైబిల్12 నా తల్లి ఎందుకు నన్ను తన మోకాళ్లమీద పెట్టుకొంది? నా తల్లి స్తనములు నాకెందుకు పాలిచ్చాయి? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి? నేనేల స్తనములను కుడిచితిని? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 నన్నెందుకు మోకాళ్ల మీద పడుకోబెట్టుకున్నారు? నేనెందుకు తల్లి పాలు తాగాను? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 నన్నెందుకు మోకాళ్లమీద పడుకోబెట్టుకున్నారు నేనెందుకు తల్లిపాలు త్రాగాను? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 నన్నెందుకు మోకాళ్లమీద పడుకోబెట్టుకున్నారు నేనెందుకు తల్లిపాలు త్రాగాను? Viz kapitola |