యోబు 10:5 - పవిత్ర బైబిల్5 మా రోజుల్లాగ నీవి కొద్దిపాటి రోజులా? మా సంవత్సరాల్లా నీవి కొన్ని సంవత్సరాలేనా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 నీ జీవితకాలము నరుల జీవిత కాలమువంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 నీ జీవితకాలం మనుషుల జీవితకాలం వంటిదా? నీ సంవత్సరాలు మనుషుల ఆయుష్షు వంటివా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మీ రోజులు మానవుల రోజుల వంటివా మీ సంవత్సరాలు బలమైన మనుష్యుల సంవత్సరాల వంటివా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మీ రోజులు మానవుల రోజుల వంటివా మీ సంవత్సరాలు బలమైన మనుష్యుల సంవత్సరాల వంటివా? Viz kapitola |