యిర్మీయా 48:3 - పవిత్ర బైబిల్3 హొరొనయీము నుండి వచ్చే ఆక్రందనలు విను. అవి కలవరపాటుకు, వినాశనానికి సంబంధించిన కేకలు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 ఆలకించుడి, హొరొనయీమునుండి రోదనధ్వని వినబడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభ వించుచున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 వినండి! హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అక్కడ అనర్ధం, మహా విధ్వంసం జరిగాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినబడుతున్నాయి, అక్కడ మహా వినాశనం, నాశనం జరుగుతున్నాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినబడుతున్నాయి, అక్కడ మహా వినాశనం, నాశనం జరుగుతున్నాయి. Viz kapitola |