యిర్మీయా 14:5 - పవిత్ర బైబిల్5 పొలంలో ఈనిన దుప్పి సహితం తన పిల్లను వదిలిపోతుంది. పచ్చిక దొరకని కారణంగా అది అలా చేస్తుంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 లేళ్లు పొలములో ఈని గడ్డిలేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 గడ్డి లేకపోవడంతో లేడి కూడా తన పిల్లలను పొలాల్లో వదిలేస్తున్నది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 పొలంలో ఉన్న జింక కూడా గడ్డి లేనందున అప్పుడే పుట్టిన తన పిల్లలను విడిచిపెడుతుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 పొలంలో ఉన్న జింక కూడా గడ్డి లేనందున అప్పుడే పుట్టిన తన పిల్లలను విడిచిపెడుతుంది. Viz kapitola |