Online Bible

- Reklamy -




యిర్మీయా 11:18 - పవిత్ర బైబిల్

18 అనాతోతు ప్రజలు నాపై కుట్ర పన్నుతున్నారని యెహోవా నాకు తెలియపరిచాడు. వారు చేసే పనులు యెహోవా నాకు చూపాడు. అందుచే వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలిసింది.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని; ఆయన వారి క్రియలను నాకు కనుపరచెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 దీనంతటినీ యెహోవా నాకు వెల్లడి చేసినప్పుడు నేను గ్రహించాను. ఆయన వారి పనులను నాకు కనపరిచాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 యెహోవా వారి కుట్రను నాకు తెలియజేశాడు, అది నాకు తెలుసు, ఎందుకంటే ఆ సమయంలో వారు ఏమి చేస్తున్నారో ఆయన నాకు చూపించాడు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 యెహోవా వారి కుట్రను నాకు తెలియజేశాడు, అది నాకు తెలుసు, ఎందుకంటే ఆ సమయంలో వారు ఏమి చేస్తున్నారో ఆయన నాకు చూపించాడు.

Viz kapitola kopírovat




యిర్మీయా 11:18

Následuj nás:

Reklamy


Reklamy