యిర్మీయా 1:4 - పవిత్ర బైబిల్4 యెహోవా వాక్కు నాకు చేరింది. ఈ వర్తమానం యెహోవా వద్ద నుండి వచ్చింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4-5 యెహోవావాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యెహోవా వాక్కు నాకు వచ్చి, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యెహోవా వాక్కు నాకు వచ్చి, Viz kapitola |