యాకోబు 2:14 - పవిత్ర బైబిల్14 నా సోదరులారా! “నాకు విశ్వాసం ఉంది” అని అన్న వ్యక్తి ఆ విశ్వాసాన్ని క్రియా రూపకంగా చూపకపోతే అది నిష్ప్రయోజనం. అలాంటి విశ్వాసం అతణ్ణి రక్షించగలదా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 నా సోదరులారా, ఎవరైనా తనకు విశ్వాసం ఉందని చెప్పి, క్రియలు లేనివాడైతే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం అతన్ని రక్షించగలదా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 నా సహోదరీ సహోదరులారా, క్రియలు లేకుండా ఎవరైనా మాకు విశ్వాసం ఉందని చెప్తే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుందా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 నా సహోదరీ సహోదరులారా, క్రియలు లేకుండా ఎవరైనా మాకు విశ్వాసం ఉందని చెప్తే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుందా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము14 నా సహోదరీ సహోదరులారా, క్రియలు లేకుండా మాకు విశ్వాసం ఉంది అని మీరు చెప్పడం వలన మేలు ఏమిటి? ఆ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుందా? Viz kapitola |