యెషయా 8:5 - పవిత్ర బైబిల్5 దేవుడు మళ్లీ నాతో మాట్లాడాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5-6 మరియు యెహోవా ఇంకను నాతో ఈలాగు సెలవిచ్చెను–ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనునుబట్టియు రెమల్యా కుమారునిబట్టియు సంతోషించుచున్నారు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 యెహోవా ఇంకా నాతో ఇలా సెలవిచ్చాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 యెహోవా నాతో మరలా ఇలా మాట్లాడారు: Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 యెహోవా నాతో మరలా ఇలా మాట్లాడారు: Viz kapitola |