హోషేయ 13:12 - పవిత్ర బైబిల్12 “ఎఫ్రాయిము తన దోషాన్ని కప్పుకొన ప్రయత్నించాడు. తన పాపాలు గుప్తంగా ఉన్నాయనుకున్నాడు. (కాని, అతను శిక్షంపబడతాడు.) Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఎఫ్రాయిము దోషము నాయొద్ద ఉంచబడి యున్నది, అతని పాపము భద్రము చేయబడియున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఎఫ్రాయిము దోషం పోగుపడింది. అతని పాపం పోగుపడింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ఎఫ్రాయిం అపరాధం పోగుచేయబడింది, అతని పాపాలు వ్రాయబడ్డాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ఎఫ్రాయిం అపరాధం పోగుచేయబడింది, అతని పాపాలు వ్రాయబడ్డాయి. Viz kapitola |