Online Bible

- Reklamy -




హెబ్రీయులకు 4:5 - పవిత్ర బైబిల్

5 దేవుడు ఈ విషయాన్ని గురించి మళ్ళీ చెబుతూ, “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని అన్నాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 ఇదియునుగాక ఈ చోటుననే –వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 మళ్లీ “వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు” అని చెప్పాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 పై వచనంలో ఆయన, “వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు” అని అన్నారు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 పై వచనంలో ఆయన, “వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు” అని అన్నారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

5 పై వచనంలో ఆయన, “వారు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపరు” అని అన్నారు.

Viz kapitola kopírovat




హెబ్రీయులకు 4:5

Následuj nás:

Reklamy


Reklamy