ఆదికాండము 9:26 - పవిత్ర బైబిల్26 నోవహు ఇంకా ఇలా అన్నాడు: “షేము దేవుడగు యెహోవా స్తుతించబడును గాక! కనాను షేముకు బానిస అవును గాక. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 మరియు అతడు– షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 అతడు “షేము దేవుడైన యెహోవా స్తుతి పొందుతాడు గాక. కనాను అతనికి సేవకుడవుతాడు గాక. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 ఇంకా అతడు, “షేము దేవుడైన యెహోవాకు స్తుతి! కనాను అతనికి దాసుడవాలి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 ఇంకా అతడు, “షేము దేవుడైన యెహోవాకు స్తుతి! కనాను అతనికి దాసుడవాలి. Viz kapitola |