ఆదికాండము 7:10 - పవిత్ర బైబిల్10 ఏడు రోజుల తర్వాత వరద ప్రారంభమయింది. భూమిమీద వర్షం కురవటం మొదలయింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహజలములు భూమిమీదికి వచ్చెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఏడు రోజుల తరువాత ఆ ప్రళయజలాలు భూమిమీదికి వచ్చాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఏడు రోజుల తర్వాత భూమి మీదికి జలప్రళయం వచ్చింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఏడు రోజుల తర్వాత భూమి మీదికి జలప్రళయం వచ్చింది. Viz kapitola |