ఆదికాండము 5:8 - పవిత్ర బైబిల్8 కనుక మొత్తం 912 సంవత్సరాలు షేతు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 షేతు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 షేతు మొత్తం 912 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 షేతు మొత్తం 912 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. Viz kapitola |