ఆదికాండము 41:17 - పవిత్ర బైబిల్17 అప్పుడు ఫరో యోసేపుతో చెప్పాడు: “నా కలలో నేను నైలునది ప్రక్కగా నిలబడ్డాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 అందుకు ఫరో–నా కలలో నేను ఏటి యొడ్డున నిలుచుంటిని. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 అందుకు ఫరో “నా కలలో నేను ఏటి ఒడ్డున నిలబడ్డాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 అప్పుడు ఫరో యోసేపుతో అన్నాడు, “నా కలలో నేను నైలు నది తీరాన నిలబడ్డాను, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 అప్పుడు ఫరో యోసేపుతో అన్నాడు, “నా కలలో నేను నైలు నది తీరాన నిలబడ్డాను, Viz kapitola |