ఆదికాండము 36:4 - పవిత్ర బైబిల్4 ఎలీఫజు అనే కుమారుని ఆదా ఏశావుకు కన్నది. రగూయేలు అనే కుమారుని బాశెమతు ఏశావుకు కన్నది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఏశావుకు ఆదా ఎలీఫజును, బాశెమతు రగూయేలును కన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఆదా ఏశావుకు ఎలీఫజును కన్నది, బాశెమతు రెయూయేలును కన్నది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఆదా ఏశావుకు ఎలీఫజును కన్నది, బాశెమతు రెయూయేలును కన్నది. Viz kapitola |