ఆదికాండము 36:19 - పవిత్ర బైబిల్19 ఈ కుటుంబాలన్నీ ఏశావునుండి ఉద్భవించాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 వీరంతా ఎదోము అనే ఏశావు కొడుకులు, వారి వారి సంతానపు తెగల నాయకులు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 వీరు ఏశావు అనగా ఎదోము కుమారులు, వీరు వారి నాయకులుగా ఉన్నవారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 వీరు ఏశావు అనగా ఎదోము కుమారులు, వీరు వారి నాయకులుగా ఉన్నవారు. Viz kapitola |