ఆదికాండము 31:9 - పవిత్ర బైబిల్9 కనుక జంతువులను దేవుడు మీ తండ్రి దగ్గర్నుండి తీసివేసి వాటిని నాకు ఇచ్చాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఆ విధంగా దేవుడు మీ నాన్న మందలను తీసి నాకిచ్చాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ఇలా దేవుడు మీ తండ్రి పశువులను తీసుకుని నాకిచ్చారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ఇలా దేవుడు మీ తండ్రి పశువులను తీసుకుని నాకిచ్చారు. Viz kapitola |