ఆదికాండము 31:6 - పవిత్ర బైబిల్6 నాకు చేతనైనంత మట్టుకు నేను మీ తండ్రి కోసం కష్టపడ్డానని మీ ఇద్దరికి తెలుసు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే యున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నేను మీ నాన్నకు నా శాయశక్తులా సేవ చేశానని మీకు తెలుసు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నేను నా బలమంతటితో మీ తండ్రికి సేవ చేశానని మీకు తెలుసు, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నేను నా బలమంతటితో మీ తండ్రికి సేవ చేశానని మీకు తెలుసు, Viz kapitola |