ఆదికాండము 30:5 - పవిత్ర బైబిల్5 బిల్హా గర్భవతి అయింది, యాకోబుకు ఒక కుమారుని కన్నది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అప్పుడు బిల్హా గర్భవతి అయ్యి యాకోబుకు ఒక కొడుకుని కన్నది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 బిల్హా గర్భవతియై అతనికి కుమారుని కన్నది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 బిల్హా గర్భవతియై అతనికి కుమారుని కన్నది. Viz kapitola |