ఆదికాండము 28:10 - పవిత్ర బైబిల్10 యాకోబు బెయేర్షెబా విడిచి హారాను వెళ్లాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10-11 యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 యాకోబు బెయేర్షేబను విడిచి హారాను వైపు వెళ్లాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 యాకోబు బెయేర్షేబను విడిచి హారాను వైపు వెళ్లాడు. Viz kapitola |