ఆదికాండము 27:11 - పవిత్ర బైబిల్11 అయితే యాకోబు తన తల్లి రిబ్కాతో ఇలా చెప్పాడు: “అయితే నా సోదరుడి శరీరమంతా వెంట్రుకలు ఉంటాయి, అతనిలా నాకు వెంట్రుకలు ఉండవు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 అందుకు యాకోబు–నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్ననివాడను గదా. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 దానికి యాకోబు తన తల్లితో “నా అన్న ఏశావుకు ఒళ్ళంతా జుట్టు ఉంది. నేను నున్నగా ఉంటాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 యాకోబు తన తల్లి రిబ్కాతో, “నా అన్న ఏశావు వెంట్రుకలు గలవాడు, నాకు నునుపైన చర్మం ఉంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 యాకోబు తన తల్లి రిబ్కాతో, “నా అన్న ఏశావు వెంట్రుకలు గలవాడు, నాకు నునుపైన చర్మం ఉంది. Viz kapitola |