ఆదికాండము 22:23 - పవిత్ర బైబిల్23 బెతూయేలు రిబ్కాయొక్క తండ్రి. ఈ ఎనిమిది మంది కుమారులకు తల్లి మిల్కా, తండ్రి నాహోరు. నాహోరు అబ్రాహాము సోదరుడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అబ్రాహాము సోదరుడైన నాహోరుకు ఆ ఎనిమిదిమందీ మిల్కా ద్వారా కలిగారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 బెతూయేలు రిబ్కాకు తండ్రి అయ్యాడు. మిల్కా ఈ ఎనిమిది మంది కుమారులను అబ్రాహాము సోదరుడైన నాహోరుకు కన్నది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 బెతూయేలు రిబ్కాకు తండ్రి అయ్యాడు. మిల్కా ఈ ఎనిమిది మంది కుమారులను అబ్రాహాము సోదరుడైన నాహోరుకు కన్నది. Viz kapitola |