ఆదికాండము 22:15 - పవిత్ర బైబిల్15 ఆకాశంనుండి యెహోవా దూత అబ్రాహామును రెండవసారి పిల్చాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 యెహోవాదూత రెండవమారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 యెహోవా దూత రెండవసారి ఆకాశం నుండి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 యెహోవా దూత రెండవసారి అబ్రాహాముతో ఇలా అన్నాడు, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 యెహోవా దూత రెండవసారి అబ్రాహాముతో ఇలా అన్నాడు, Viz kapitola |