ఆదికాండము 19:6 - పవిత్ర బైబిల్6 లోతు బయటకు వెళ్లి, తన వెనుకగా తలుపు మూశాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపువేసి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 దాంతో లోతు బయటి ద్వారం దగ్గర ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తన వెనకే తలుపు మూసివేశాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 లోతు వారిని కలవడానికి బయటకు వెళ్లి తన వెనుక తలుపు మూసివేసి Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 లోతు వారిని కలవడానికి బయటకు వెళ్లి తన వెనుక తలుపు మూసివేసి Viz kapitola |