ఆదికాండము 11:32 - పవిత్ర బైబిల్32 తెరహు 205 సంవత్సరాలు జీవించాడు. తర్వాత అతడు హారానులో మరణించాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 తెరహు రెండు వందల ఐదు సంవత్సరాలు బతికి, హారానులో చనిపోయాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 తెరహు 205 సంవత్సరాలు జీవించి హారానులో చనిపోయాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 తెరహు 205 సంవత్సరాలు జీవించి హారానులో చనిపోయాడు. Viz kapitola |