ఆదికాండము 1:3 - పవిత్ర బైబిల్3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక!” అన్నాడు. వెలుగు ప్రకాశించటం మొదలయింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక” అని అనగా వెలుగు కలిగింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక” అని అనగా వెలుగు కలిగింది. Viz kapitola |