గలతీయులకు 6:17 - పవిత్ర బైబిల్17 చివరకు, నా దేహంపై యేసును గురించి పొందిన గుర్తులు ఉన్నాయి. కనుక నాకెవ్వరూ ఆటంకం కలిగించకుండా ఉండండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 నేను యేసుయొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను, ఇకమీదట ఎవడును నన్ను శ్రమపెట్టవద్దు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 నేను యేసు గుర్తులు నా దేహంలో ధరించి ఉన్నాను కాబట్టి ఇకనుంచి ఎవరూ నన్ను కష్టపెట్టవద్దు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 నేను నా శరీరంపై యేసు గుర్తులను కలిగి ఉన్నాను, కాబట్టి ఇకపై ఎవరూ నన్ను శ్రమ పెట్టవద్దు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 నేను నా శరీరంపై యేసు గుర్తులను కలిగి ఉన్నాను, కాబట్టి ఇకపై ఎవరూ నన్ను శ్రమ పెట్టవద్దు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము17 నేను నా శరీరంపై యేసు యొక్క గుర్తులను కలిగివున్నాను, కనుక ఇక నుండి ఎవరూ నన్ను శ్రమ పెట్టవద్దు. Viz kapitola |