గలతీయులకు 4:6 - పవిత్ర బైబిల్6 మీరు దేవుని కుమారులు గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ “అబ్బా! తండ్రీ!” అని తన తండ్రిని పిలుస్తూ ఉంటాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 మరియు మీరు కుమారులై యున్నందున–నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 మీరు కుమారులు కాబట్టి, “అబ్బా! తండ్రీ!” అని పిలిచే తన కుమార ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 మీరు ఆయన కుమారులు కాబట్టి, “అబ్బా, తండ్రీ” అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 మీరు ఆయన కుమారులు కాబట్టి, “అబ్బా, తండ్రీ” అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 మీరు ఆయన కుమారులు కనుక, “అబ్బా, తండ్రీ” అని మొరపెట్టే తమ కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపారు. Viz kapitola |