గలతీయులకు 4:21 - పవిత్ర బైబిల్21 ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకోవాలని అనుకొన్న మీకు ధర్మశాస్త్రం ఏమి చెపుతుందో తెలియదా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 ధర్మశాస్త్రమునకు లోబడియుండగోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలని కోరే వారంతా నాకో మాట చెప్పండి-మీరు ధర్మశాస్త్రం చెప్పేది వినడం లేదా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 ఒక్క మాట చెప్పండి, ధర్మశాస్త్రానికే లోబడి ఉండాలనుకునే మీకు ధర్మశాస్త్రం ఏమి చెప్తుందో తెలియదా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 ఒక్క మాట చెప్పండి, ధర్మశాస్త్రానికే లోబడి ఉండాలనుకునే మీకు ధర్మశాస్త్రం ఏమి చెప్తుందో తెలియదా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము21 చెప్పండీ, ధర్మశాస్త్ర ఆధీనంలో ఉండాలనుకునే మీకు, ధర్మశాస్త్రం ఏమి చెప్తుందో తెలియదా? Viz kapitola |