యెహెజ్కేలు 42:8 - పవిత్ర బైబిల్8 ఆ భవనం మొత్తం ఆలయం వైపుగా నూరు మూరల పొడవు వున్నా, బయట ఆవరణంలో అది ఏభై మూరల పొడవు ఉంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 బయటి ఆవరణములోనున్న గదుల నిడివి యేబది మూరలుగాని మందిరపు ముందటి ఆవరణము నూరుమూరల నిడివిగలదై యుండెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 బయటి ఆవరణలోని గదుల పొడవు 27 మీటర్లు ఉంది గాని మందిరం ముందటి ఆవరణ 54 మీటర్ల పొడవు ఉంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 బయటి ఆవరణ ప్రక్కన ఉన్న గదుల వరుస యాభై మూరల పొడవు ఉండగా, గర్భాలయానికి సమీపంలో ఉన్న వరుస వంద మూరల పొడవు ఉంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 బయటి ఆవరణ ప్రక్కన ఉన్న గదుల వరుస యాభై మూరల పొడవు ఉండగా, గర్భాలయానికి సమీపంలో ఉన్న వరుస వంద మూరల పొడవు ఉంది. Viz kapitola |