యెహెజ్కేలు 41:24 - పవిత్ర బైబిల్24 తలుపులలో ప్రతి ఒక్కటి రెండు చిన్న తలుపులతో చేయబడింది. ప్రతి తలుపుకి నిజానికి రెండు మడత తలుపులున్నాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 ఒక్కొక గుమ్మం రెండేసి మడత రెక్కలతో ఉంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 ప్రతి తలుపుకు మడత బందులు ఉన్న రెండు రెక్కలు ఉన్నాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 ప్రతి తలుపుకు మడత బందులు ఉన్న రెండు రెక్కలు ఉన్నాయి. Viz kapitola |