యెహెజ్కేలు 40:20 - పవిత్ర బైబిల్20 ఉత్తర దిశకు ఉన్న వెలుపలి ఆవరణ ద్వారం యొక్క పొడవు వెడల్పులను ఆ మనిషి కొలిచాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 మరియు ఉత్తరపువైపున బయటి ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 తరవాత బయటి ఆవరణం ఉత్తరాన ఉన్న గుమ్మం పొడవు, వెడల్పులు, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 అప్పుడతడు బయటి ఆవరణానికి దారితీసే ఉత్తరం గుమ్మం పొడవు వెడల్పులను కొలిచాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 అప్పుడతడు బయటి ఆవరణానికి దారితీసే ఉత్తరం గుమ్మం పొడవు వెడల్పులను కొలిచాడు. Viz kapitola |