యెహెజ్కేలు 27:2 - పవిత్ర బైబిల్2 “నరపుత్రుడా, తూరును గురించి ఈ విషాద గీతం పాడుము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 –నరపుత్రుడా, తూరు పట్టణముగూర్చి అంగలార్పు వచనమెత్తి దానికీలాగు ప్రకటన చేయుము Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నరపుత్రుడా, తూరు పట్టణం గురించి శోకగీతం మొదలు పెట్టి దానికిలా చెప్పు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 “మనుష్యకుమారుడా, తూరు పట్టణం గురించి విలాప గీతం పాడు: Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 “మనుష్యకుమారుడా, తూరు పట్టణం గురించి విలాప గీతం పాడు: Viz kapitola |