యెహెజ్కేలు 23:26 - పవిత్ర బైబిల్26 నీ అందమైన బట్టలను, ఆభరణాలను వారు తీసుకుంటారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 నీ బట్టలు లాగేసి, నీ ఆభరణాలన్నీ తీసేస్తారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 వారు నీ బట్టలు లాగివేసి నీ విలువైన ఆభరణాలు తీసుకెళ్తారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 వారు నీ బట్టలు లాగివేసి నీ విలువైన ఆభరణాలు తీసుకెళ్తారు. Viz kapitola |