యెహెజ్కేలు 16:62 - పవిత్ర బైబిల్62 నీతో నేను చేసుకొన్న ఒడంబడికను కాపాడుతాను. అప్పుడు నేను యెహోవానని నీవు తెలుసుకొంటావు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)62 నేను యెహోవానని నీవు తెలిసికొనునట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201962 నేను నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం62 నేను నీతో నా ఒడంబడికను స్థిరపరుస్తాను, అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం62 నేను నీతో నా ఒడంబడికను స్థిరపరుస్తాను, అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు. Viz kapitola |