యెహెజ్కేలు 16:29 - పవిత్ర బైబిల్29 అందువల్ల నీవు కనానువైపు తిరిగావు; అటు తరువాత బబులోను (బాబిలోనియా) కు వెళ్లావు. ఆయినా నీకు కామం తీరలేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 కనానుదేశము మొదలుకొని కల్దీయదేశమువరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తినొందలేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 కనాను దేశం మొదలుకుని కల్దీయ దేశం వరకూ ఎంతో వ్యభిచారం చేసినా, నువ్వు తృప్తి పొందలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 బబులోను వర్తక దేశంతో కూడా వ్యభిచరించావు, అయినా నీకు తృప్తి కలుగలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 బబులోను వర్తక దేశంతో కూడా వ్యభిచరించావు, అయినా నీకు తృప్తి కలుగలేదు. Viz kapitola |