నిర్గమ 40:34 - పవిత్ర బైబిల్34 అంతా ముగించిన తర్వాత సన్నిధి గుడారాన్ని ఒక మేఘం ఆవరించింది. యెహోవా మహిమ ఆ పవిత్ర గుడారాన్ని నింపివేసింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 అప్పుడు మేఘం యెహోవా సన్నిధి గుడారాన్ని కమ్ముకుంది. దైవ నివాసం యెహోవా మహిమా ప్రకాశంతో నిండింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 అప్పుడు సమావేశ గుడారాన్ని మేఘం కమ్మింది, యెహోవా మహిమతో సమావేశ గుడారం నిండింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 అప్పుడు సమావేశ గుడారాన్ని మేఘం కమ్మింది, యెహోవా మహిమతో సమావేశ గుడారం నిండింది. Viz kapitola |