నిర్గమ 36:31 - పవిత్ర బైబిల్31 తర్వాత అతడు తుమ్మ కర్రతో అడ్డ కర్రలు చేసాడు – పవిత్ర గుడారం మొదటి పక్కకు 5 అడ్డ కర్రలు, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 మరియు అతడు తుమ్మ కఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేసెను. మందిరముయొక్క ఒక ప్రక్క పలకకు అయిదు అడ్డ కఱ్ఱలను Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 తుమ్మకర్రతో వాటికి అడ్డకర్రలు చేశారు. మందిరం ఒకవైపు పలకలకు ఐదు అడ్డకర్రలు, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 అలాగే వారు తుమ్మకర్రతో అడ్డకర్రలు తయారుచేశారు: సమావేశ గుడారానికి ఒక ప్రక్కన ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 అలాగే వారు తుమ్మకర్రతో అడ్డకర్రలు తయారుచేశారు: సమావేశ గుడారానికి ఒక ప్రక్కన ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు, Viz kapitola |