నిర్గమ 36:27 - పవిత్ర బైబిల్27 పవిత్ర గుడారం వెనుక భాగానికి (పడమటి వైపున) ఆరు పలకలు అతడు చేసాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 పడమటి దిక్కున మందిరముయొక్క వెనుకప్రక్కను ఆరు పలకలు చేసెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 పడమటి దిక్కున మందిరం వెనక ఆరు పలకలు చేశారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 పడమర వైపుకు అంటే సమావేశ గుడారపు వెనుక వైపుకు వారు ఆరు చట్రాలు తయారుచేశారు, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 పడమర వైపుకు అంటే సమావేశ గుడారపు వెనుక వైపుకు వారు ఆరు చట్రాలు తయారుచేశారు, Viz kapitola |